దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సిఐడి పోలీసులు నోటీసులు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సిఐడి పోలీసులు నోటీసులు
X

"కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" సినిమా ద్వారా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని సిఐడికి ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు..

నేడు విచారణకు రావాలంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సిఐడి పోలీసులు నోటీసులు.

సారీ మూవీ ప్రమోషన్ లో ఉన్నందున విచారణకు హాజరుకాలేనని తెలిపిన ఆర్జీవీ .

ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉన్నందున హాజరు కాలేనని తెలిపిన ఆర్జీవీ

8 వారాల సమయం కోరిన రాంగోపాల్ వర్మ

8 వారాల తర్వాత డేట్ ఇస్తే హాజరవుతానని సీఐడీకి తెలిపిన ఆర్జీవీ..

వర్మ ఇచ్చిన జవాబు పై ఇంకా స్పందించన సిఐడి అధికారులు..

ఈరోజు విచారణకు రాకపోతే రేపు మరోసారి నోటీసు ఇచ్చే ప్రయత్నంలో సిఐడి అధికారులు.

Tags

Next Story