నేడు ఏపీఅసెంబ్లీ కమిటి హాల్ లో విప్ లతో చీఫ్ విప్ సమావేశం

X
ఉదయం 10:30 కి ప్రారంభం కానున్న సమావేశం
అసెంబ్లీ సమావేశాలుపై చర్చ
ఈ నెల 22 23 తేదీల్లో నిర్వహించే ఎమ్మెల్యే ల అవగాహన తరగతులపై చర్చించనున్న చీఫ్ విప్
ఎమ్మెల్యేలు అందరూ అవగాహన సదస్సుకు హాజరయ్యేలా చూడాలని చర్చ
దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఎమ్మెల్యేల హాజరుపై ప్రత్యేక చర్చ.
Next Story
-
Home
-
Menu