అమెరికా ఉపాధ్యక్షుడు సతీమణికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర

అమెరికా ఉపాధ్యక్షుడు సతీమణికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర
X

అమెరికా ఉపాధ్యక్షుడు సతీమణికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర రైల్వే శాఖ.

ఇండియా పర్యటనకు వస్తున్న జేడీ వాన్సన్ సతీమణి ఉషా వాన్స్ కు మెమెంటోను ఇవ్వనున్న రైల్వే అధికారులు.

ఉషా వాన్స్ మూలాలు ఉన్న కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ మెమోంటోను గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయం.

ఈమేరకు అధికారికంగా భారత్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కాగానే ఇండియాకు వస్తున్న ఉషా వాన్స్ కు మెమెంటోను బహుకరించనున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.

క్రిష్ణా జిల్లా సాయిపురం సమీపంలోని రైల్వే స్టేషన్ వివరాలను కేంద్ర రైల్వే శాఖకు పంపిన విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు.

సాయిపురం సమీపంలోని వెంటప్రగడ,గుడివాడ, సత్యవాడ తణుకు రైల్వే స్టేషన్ల వివరాలను సేకరించి కేంద్ర రైల్వే శాఖకు పంపిన విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు.

కృష్ణా జిల్లా ఉయ్యూరు సాయిపురం గ్రామం సమీపంలో ఉషా వాన్స్ కుటుంబ సభ్యుల మూలాలు..

1970వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నుంచి వలస వెళ్లిన ఉషా వాన్స్ తల్లి తండ్రులు శ్రీలక్ష్మీ, రాధాకృష్ణలు.

Tags

Next Story