చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

X
ఈనెల 23 లేదా 24నే కేరళను తాకే అవకాశం
ఈనెల 26 నాటికి ఏపీలో ప్రవేశిస్తాయనీ నిపుణుల అంచనా
దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
ఇవాళ, రేపు రాష్ట్రంలో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు
కొన్నిచోట్ల భారీ వర్షాలు.
Next Story
-
Home
-
Menu