నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం

X
రామ్ లీలా మైదానంలో ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు
రేఖా గుప్తా తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న పరవేష్ సాహిబ్ సింగ్, ఆశీస్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్
12:35 గంటలకు ప్రారంభం కానున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం
ముఖ్యమంత్రి మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించనున్న ఢిల్లీ ఎల్జి వి కే సక్సేన
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని ,కేంద్ర మంత్రులు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ నేతలు
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా భద్రత ఏర్పాట్లు.
Next Story
-
Home
-
Menu