పవన్ కళ్యాణ్ పై నాకు నమ్మకం ఉంది-మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

X
గత 11 ఏళ్ల నుంచి నేను ప్రతి ఏడాది విభజన జరిగిన రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను.
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పై అశ, నమ్మకంతో విభజన గాయాన్ని గుర్తుచేస్తున్నాను.
ఆంధ్రా లో కూడా ఒక మగాడు ఉన్నాడని అని పవన్ కళ్యాణ్ నిరూపించాలి.
చంద్రబాబు, జగన్ సాధించలేని విభజన నష్టాన్ని పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి సాధించాలి.
పవన్ కళ్యాణ్ పై నాకు నమ్మకం ఉంది.
పవన్ కళ్యాణ్ చొరవ చూపించిశ కేంద్రం నుంచిసుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయించాలి.
మరో రెండు రోజుల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విభజన అంశం ప్రస్తావించాలి
విభజన నష్టం కారణంగా ఏపీకి 74 వేల 542 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి.
ఏపీకి పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతి గా నేను భావిస్తున్నాను.
రాజకీయాల నుంచి నేను కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకున్నాను..
Next Story
-
Home
-
Menu