రూ.51 లక్షలు పలికిన గణేష్ లడ్డూ

రూ.51 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
X

అదరహో.. రూ.51 లక్షలు పలికిన గణేష్ లడ్డూ హైదరాబాద్ లోని మై హోం భూజా లడ్డూ-2025 రికార్డు ధర పలికింది. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం ఆసక్తికరంగా సాగింది. ఈ వేలంలో భూజా వాస్తవ్యులు ఖమ్మం ఇల్లందు వాసి గణేష్ రియల్ ఎస్టేట్ అధినేత కొండపల్లి గణేష్ రూ. 51,77,777 రికార్డు ధరకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు.


Tags

Next Story