ఆగని వైకాపా ఆగడాలు...వైఖరి మార్చుకొని మాజీ నాయకులు

ఆగని వైకాపా ఆగడాలు...వైఖరి మార్చుకొని మాజీ నాయకులు
X
మాజీ మంత్రి వైకాపా నాయకులు అంబటి రాంబాబు పై పలుకేసులు

అధికారం ఉన్న లేక పోయిన మేము ఒకలాగే ఉంటాం అన్నట్టు ఉంది వైకాపా ధోరణి ,ఇటీవల జగన్ గుంటూరు పర్యటనలో భాగంగా వైకాపా అధినేత అంబటి రాంబాబు చేసిన అరాచకం చూస్తే అలానే కనిపిస్తుంది.పోలీసులు మీద దురుసుగా ప్రవర్థించడమే కాకుండా కనీసం చట్టాన్ని గౌరవించక పోవటం ఆ పార్టీ నాయకుల దౌర్జన్యానికి నిదర్శనం.

ఇటీవల వైకాపా అధ్యక్షులు జగన్ రెంటపాళ్ల పర్యటనలో భాగంగా పోలీసులపై ఆయన చేసిన దౌర్జన్యం కారణంగా అంబటి రాంబాబు మరియు కొంతమంది వైకాపా నాయకుల పైన గుంటూరు పోలీసులు F I R నమోదుచేశారు.

ఇటీవల సతేనపల్లి రురల్ పోలీస్ స్టేషన్ లో కూడా అంబటి రాంబాబు అతని తమ్ముడు మురళి పై కూడా కేసునమోదుచేసారు.కర్రపాడు వద్ద మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా రాంబాబు అతని సోదరుడు మురళి కలిసి పోలీసులను తోసివేయటమే కాకుండా ,బారిగేట్లను దౌర్జన్యం తొలగించిన సంఘటనలో వారి ఇరువురి ఫై F I R నమోదు చేసారు.పోలీసులు పై దాడి చేసి విధులకు ఆటకం కలిగించి నందుకుగాని సతేనపల్లి రురల్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 188 , 332, 353, 427 కేసునమోదు చేసారు.ఆగని వైకాపా ఆగడాలు...వైఖరి మార్చుకొని మాజీ నాయకులు

Tags

Next Story