ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో తుది తీర్పు.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో తుది తీర్పు.
X

ఈరోజు తుది తీర్పు ఇవ్వనున్న తృతీయ తీర్పు ఇవ్వనున్న సిబిఐ కోర్టు.

ఓఎంసీ మైనింగ్ కేసులో 14 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువరించ నున్న సిబిఐ కోర్టు

గాలి జనార్దన్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభియోగాలు.

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు అనంత పురం లో ఓబుళాపురం ఇనుప గనుల తవ్వకాలు

నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీ అక్రమంగా తవ్వకాలు జరిపిందని ఆరోపణ

ఉమ్మడి ఏపీ సీఎం రోశయ్య 2009 డిసెం బరు 7న సీబీఐకి ఫిర్యాదు

ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో. 71ను విడుదల

ఓఎంసీ అక్రమాల కేసులో మాజీ ఎండీ బీవీ శ్రీనివాసు రెడ్డి.. గాలి జనార్దన్ రెడ్డి, మైనింగ్ డైరెక్టర్ వాల్మికి రాజగో పాల్, లాపై కేసు.

మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం. అలీఖాన్, లపై కేస్

2011లో మొదటి చార్జిషీటు దాఖలు చేసిన సిబిఐ

884. కోట్ల ప్రజాధనం లూటీ చేశారని సిబిఐ అభియోగాలు

219 మంది సాక్షులను విచారించి, 3,400 డాక్యుమెంట్ల లతో చార్జ్ షీట్ దాఖలు.

Tags

Next Story