శ్రద్ధా శ్రీనాథ్ థ్రిల్లింగ్ సిరీస్ ‘ది గేమ్’

కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ మెయిన్ లీడ్ తో నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న కొత్త సిరీస్ "ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్". రాజేష్ ఎం. సెల్వా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో సంతోష్ ప్రతాప్, చాందినీ, శ్యామ హరిణి, బాల హసన్, సుబాష్ సెల్వం, వివియా సంత్, ధీరజ్, హేమ లాంటి వాళ్లు సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించనున్నారు.
అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సిరీస్, నెట్‌ఫ్లిక్స్‌లో 2025లో డ్రాప్ అయ్యే ఫస్ట్ తమిళ సిరీస్. అప్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను దీప్తి గోవిందరాజన్ రాసింది.
ఇదొక గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ఒక ఫీమేల్ గేమ్ డెవలపర్ తనపై కోఆర్డినేటెడ్ అటాక్‌కు కారణమైన వాళ్లను ట్రాక్ చేసే రిలెంట్‌లెస్ మిషన్‌లో ఉంటుంది. ఈ సిరీస్ నీట్‌గా టైమ్‌లీ అండ్ డీప్‌గా డిజిటల్ లైఫ్ రియాలిటీస్‌తో కనెక్ట్ అయ్యే అంశాలను టచ్ చేస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ చివరిగా.. ‘కలియుగం’ మూవీలో కనిపించింది, ఇప్పుడు రవి మోహన్ డైరెక్షన్‌లో ‘బ్రో కోడ్’ అనే ప్రాజెక్ట్‌లో బిజీగా ఉంది.
-
Home
-
Menu