ఓటీటీలో అదరగొడుతోన్న ‘మార్గన్’ మూవీ

X
థియేటర్లలో సినిమాకు సగటు రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, ఓటీటీలో దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మంచి సస్పెన్స్ ను మెయిన్ టెయిన్ చేస్తూ సాగే ఈ మూవీకి భాషతో సంబంధం లేకుండా.. అప్లాజ్ లభిస్తోంది.
విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్’. తెలుగులోనూ అదే టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. లియో జాన్ పాల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తమిళం, తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.
థియేటర్లలో సినిమాకు సగటు రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, ఓటీటీలో దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మంచి సస్పెన్స్ ను మెయిన్ టెయిన్ చేస్తూ సాగే ఈ మూవీకి భాషతో సంబంధం లేకుండా.. అప్లాజ్ లభిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ ధీషన్, సముద్రిఖని, బ్రిగిడా, దీపశిఖ, మహానథి శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు సంగీతం కూడా అందించారు.
Next Story
-
Home
-
Menu