క్లైమాక్స్ కోసం 57 రోజులు షూట్ చేశాము - పవన్

క్లైమాక్స్ కోసం 57 రోజులు షూట్ చేశాము - పవన్
X
చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కథానాయకుల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు చాలా తక్కువ మంది. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు.

చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కథానాయకుల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు చాలా తక్కువ మంది. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్ట్‌గా పేరు పొందిన పవన్ కళ్యాణ్.. మళ్లీ చాలా కాలం తర్వాత 'హరిహర వీరమల్లు' కోసం తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని చూపించారు.

ఈ సినిమా క్లైమాక్స్ కోసం 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మండుటెండలో ఆ షూట్ చేశామన్నారు. ఆ ఎపిసోడ్ సినిమాలో చాలా బాగా వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్.

Tags

Next Story