ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో శ్రీ రాజేంద్ర ప్రసాద్ భేటీ

X
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రముఖ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
Next Story
-
Home
-
Menu