‘ ది ప్యారడైజ్’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

X
ఈ రోజు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. నానితో పాటు ఇతర నటీనటులు కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యారు.
నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం తన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీమ్.. ఈ రోజు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. నానితో పాటు ఇతర నటీనటులు కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యారు.
తాజాగా, మంచు లక్ష్మి రివీల్ చేసిన విషయం ఏంటంటే.. మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. మిగతా క్యారెక్టర్ డీటెయిల్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అనిరుద్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ పాన్-ఇండియన్ ఫిల్మ్ 2026 మార్చి 26న రిలీజ్ కానుంది.
Next Story
-
Home
-
Menu