సౌత్ కా ధమాకా.. పూరీ-సేతుపతి మూవీ

సౌత్ కా ధమాకా.. పూరీ-సేతుపతి మూవీ
X
టబు ఇన్‌స్టాగ్రామ్‌లో మూవీ క్లాప్‌బోర్డ్ పిక్ షేర్ చేసి.. “సౌత్ కా ధమాకా” అంటూ పోస్ట్ డ్రాప్ చేసింది. మూవీ స్కేల్, ఎంటర్‌టైన్‌మెంట్ లెవల్ ట్రెమెండస్‌గా ఉంటుందని హింట్ ఇచ్చింది.

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఒక సూపర్ ఎక్సైటింగ్ పాన్-ఇండియన్ మూవీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్ని ‘పూరీసేతుపతి’ మూవీ అంటూ ట్రెండింగ్‌లో పెట్టారు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ బాలీవుడ్ సీనియర్ బ్యూటీ టబు కీ రోల్‌లో జాయిన్ అయింది. మెయిన్ హీరోయిన్‌గా సంయుక్త మీనన్ రాక్ చేయబోతుంది.

షూటింగ్‌కి కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత.. హైదరాబాద్‌లో మళ్లీ ఫుల్ జోష్‌తో మొదలైంది సినిమా. తాజాగా.. విజయ్ సేతుపతి, టబు సెట్స్‌పై రీజాయిన్ అవగా.. ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారు. షూటింగ్ ఫుల్ ఎనర్జీతో జరుగుతోంది. టబు ఇన్‌స్టాగ్రామ్‌లో మూవీ క్లాప్‌బోర్డ్ పిక్ షేర్ చేసి.. “సౌత్ కా ధమాకా” అంటూ పోస్ట్ డ్రాప్ చేసింది. మూవీ స్కేల్, ఎంటర్‌టైన్‌మెంట్ లెవల్ ట్రెమెండస్‌గా ఉంటుందని హింట్ ఇచ్చింది.

“కమింగ్ సూన్! హమారా సౌత్ కా ధమాకా.. పూరీ సేతుపతి ఫిల్మ్...” అని టబు.. మెన్షన్ చేసింది. ఇది టబు-పూరీ మధ్య ఫస్ట్ టైమ్ కోలాబరేషన్. అంతేకాదు .. విజయ్ సేతుపతి తెలుగులో లీడ్ హీరోగా డెబ్యూ ఇచ్చేది కూడా ఇదే సినిమాతో. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై సినిమా నిర్మాణం జరుగుతోంది. ‘లైగర్’, ‘డబుల్ ఐస్మార్ట్’ ఫ్లాప్స్ తర్వాత.. పూరీ ఈ మూవీతో మాస్ కమ్‌బ్యాక్ ప్లాన్ చేస్తున్నాడు. ఇండియా వైడ్ ఆడియన్స్‌కి బ్లాక్‌బస్టర్ డెలివర్ చేసి.. తిరిగి ఫామ్ లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు పూరీ.


Tags

Next Story