వ్యాపార రంగంలో అడుగుపెట్టిన శర్వానంద్

X
‘ఓం’ అండ్ ‘ఐ’ కలిపి ‘ఓమి’ అనే సూపర్ కూల్ బ్రాండ్‌ను లాంచ్ చేశాడు. ‘ఓమి’ లోగోను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గ్రాండ్ ఈవెంట్‌లో రివీల్ చేశారు.
చార్మింగ్ స్టార్’ శర్వానంద్ బిజినెస్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఓం’ అండ్ ‘ఐ’ కలిపి ‘ఓమి’ అనే సూపర్ కూల్ బ్రాండ్‌ను లాంచ్ చేశాడు. ‘ఓమి’ లోగోను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గ్రాండ్ ఈవెంట్‌లో రివీల్ చేశారు. ఇది సాధారణ సినిమా ప్రొడక్షన్ హౌస్ కాదు. ‘ఓమి’ అనేది మల్టీ-డైమెన్షనల్ ప్లాట్‌ఫామ్. సినిమాలతో పాటు వెల్‌నెస్ ప్రొడక్ట్స్, హాస్పిటాలిటీ వెంచర్స్‌లోనూ రాక్ చేయబోతోంది.
శర్వానంద్ తన ఎక్సైట్‌మెంట్‌ను షేర్ చేస్తూ.. “సెప్టెంబర్ 9, 2025 ‘ఓమి’ తో కొత్త జర్నీ స్టార్ట్ అయింది. ఇది జస్ట్ బ్రాండ్ లాంచ్ కాదు. ఫ్యూచర్‌ను, రాబోయే జనరేషన్స్‌ను మైండ్‌లో పెట్టుకుని ఒక విజన్‌ను కిక్‌స్టార్ట్ చేయడం!” అని రాసుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే .. శర్వానంద్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘నారి నారి నడుమ మురారి’ అండ్ ‘రేసర్’.
Next Story
-
Home
-
Menu