మళ్ళీ విలన్ గా రానా దగ్గుబాటి !

మళ్ళీ విలన్ గా రానా దగ్గుబాటి !
X
ఈ మూవీ ఎండ్‌లో "మిరాయ్: జైత్రయ" అనే సీక్వెల్‌కి హింట్ ఇచ్చే సీన్ ఉంది. ఈ సెకండ్ పార్ట్‌లో రానా దగ్గుబాటి సూపర్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

"మిరాయ్" మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. రివ్యూల్లో ఫుల్ పాజిటివ్ వైబ్స్ తెచ్చింది. తేజ సజ్జా లీడ్‌లో వచ్చిన ఈ సినిమా మైథాలజీ, హిస్టరీ, సూపర్‌హీరో యాక్షన్‌ను కూల్‌గా మిక్స్ చేసి.. ఆడియన్స్‌తో పాటు క్రిటిక్స్ నుంచి కూడా ఫుల్ మార్కులు కొట్టేసింది.

ఈ మూవీ ఎండ్‌లో "మిరాయ్: జైత్రయ" అనే సీక్వెల్‌కి హింట్ ఇచ్చే సీన్ ఉంది. ఈ సెకండ్ పార్ట్‌లో రానా దగ్గుబాటి సూపర్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫస్ట్ పార్ట్‌లో మంచు మనోజ్ విలన్‌గా రచ్చ చేశాడు. కానీ సీక్వెల్‌లో రానా ఆ రోల్‌ని ఓన్ చేయబోతున్నాడు.

"బాహుబలి"లో భల్లాలదేవగా తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో రానా అందరికీ గుర్తుండిపోయాడు కదా. ఇప్పుడు ఈ రోల్‌లోనూ అదే ఫైర్‌ని తీసుకొస్తాడని ఫుల్ హైప్ తో ఉన్నారు జనం. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తేజ సజ్జా మళ్లీ సూపర్‌ హీరోగా రాక్ చేయబోతున్నాడు.

Tags

Next Story