స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం వెయిటింగ్ !

స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం వెయిటింగ్ !
X
ఇప్పుడు ఇద్దరు కిడ్స్‌తో లైఫ్‌లో న్యూ చాప్టర్ స్టార్ట్ చేసిన ప్రణీత.. ఫుల్ ఎనర్జీతో కమ్‌బ్యాక్ కు ప్లాన్ చేస్తోంది. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా ఎక్కువ కాకపోయినా.. సూపర్ లాయల్.

‘అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘బావ’ లాంటి సినిమాలతో తెలుగు స్క్రీన్‌పై ఫుల్ జోష్ చూపించిన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్. ఇప్పుడు సైలెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసిన ఆమె.. మ్యారేజ్ లైఫ్‌పై ఫోకస్ చేయడానికి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.

ఇప్పుడు ఇద్దరు కిడ్స్‌తో లైఫ్‌లో న్యూ చాప్టర్ స్టార్ట్ చేసిన ప్రణీత.. ఫుల్ ఎనర్జీతో కమ్‌బ్యాక్ కు ప్లాన్ చేస్తోంది. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా ఎక్కువ కాకపోయినా.. సూపర్ లాయల్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె డ్రాప్ చేసే లేటెస్ట్ పిక్స్ అభిమానుల్ని భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె రీసెంట్ ఫొటోస్ మళ్లీ అందరి రడార్‌పైకి వస్తున్నాయి.

కన్నడ సినిమాల్లో ఆమె షెడ్యూల్ కాస్త టైట్‌గా ఉన్నా.. తెలుగులో ఇంకా అఫీషియల్ రీ-ఎంట్రీ లేదు. కానీ.. ఇన్‌సైడ్ టాక్ ఏంటంటే, ఆమె స్క్రిప్ట్స్‌ను సీరియస్‌గా చెక్ చేస్తూ, సాలిడ్ కథతో బ్యాక్ టు యాక్షన్ కావాలని ప్లాన్ చేస్తోంది. ఆమె గత రికార్డ్ చూస్తే.. ప్రణీత కమ్‌బ్యాక్ డెఫినెట్‌గా వెయిట్ చేయతగ్గ స్టఫే అనిపిస్తోంది.

Tags

Next Story