ఇద్దరూ బెల్లీ డాన్స్ తో అదరగొట్టేసారు!

ఇద్దరూ బెల్లీ డాన్స్ తో అదరగొట్టేసారు!
X
ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్‌లో వచ్చిన “అబిడి అబిడి” సాంగ్ ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. దీనికి మెయిన్ రీజన్... కళ్యాణి, కో-స్టార్ కృతి శెట్టి తమ మిడ్‌రిఫ్‌ను ప్లాంట్ చేస్తూ చేసిన ఆ విజువల్లీ గ్రాండ్ బెల్లీ డ్యాన్స్ నంబరే.

కళ్యాణి ప్రియదర్శన్ రీసెంట్‌గా మలయాళంలో లేడీ-ఓరియెంటెడ్ సై-ఫై హిట్ 'లోక' తో అదరగొట్టేసింది. ఆ సినిమా మలయాళంలో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచి, ఆమె రేంజ్‌ని బాగా పెంచింది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత, కళ్యాణి వెంటనే రూట్ మార్చి, తన అప్‌కమింగ్ తమిళ సినిమా 'జెన్నీ' లో అదిరిపోయే బెల్లీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో మళ్ళీ గ్లామర్ రోల్ లోకి షిఫ్ట్ అయింది.

ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్‌లో వచ్చిన “అబిడి అబిడి” సాంగ్ ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. దీనికి మెయిన్ రీజన్... కళ్యాణి, కో-స్టార్ కృతి శెట్టి తమ మిడ్‌రిఫ్‌ను ప్లాంట్ చేస్తూ చేసిన ఆ విజువల్లీ గ్రాండ్ బెల్లీ డ్యాన్స్ నంబరే.

'ఉప్పెన' నుంచి గర్ల్-నెక్స్ట్-డోర్ ఇమేజ్ తో ఉన్న కృతి శెట్టి కూడా ఈ సాంగ్‌లో తన బోల్డ్, గ్రేస్‌ఫుల్ స్టెప్స్‌ తో ఫ్యాన్స్‌ని షాక్ ఇచ్చింది. వీళ్ళిద్దరి హాట్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. నెటిజన్లు ఆ క్లిప్స్, మీమ్స్, స్నాప్‌షాట్స్‌ని షేర్ చేస్తూ, ఈ డ్యాన్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Tags

Next Story