సోషల్ మీడియాలో తెలుగమ్మాయి అందాల రచ్చ

అందాల తెలుగమ్మాయి.. అనన్య నాగళ్ల స్క్రీన్‌పై చలాకీగా పక్కింటి అమ్మాయిలా కనిపించే బ్యూటీ. ఇప్పుడు సోషల్ మీడియాలో తన బోల్డ్ వైబ్‌తో రచ్చ చేస్తోంది. సినిమాల్లో ఆమె రోల్స్ ఎక్కువగా చిల్‌గా, సాఫ్ట్‌గా ఉన్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆమె ఫైర్‌బ్రాండ్‌గా మారిపోయింది. ఇటీవల కొంతకాలంగా.. ఆమె తన ఫిట్‌నెస్‌ని ప్రదర్శిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోంది. అభిమానుల నుంచి ఫైర్ ఎమోజీలు, కామెంట్స్‌తో లైక్స్ వచ్చిపడుతున్నాయి.
ఆమె స్టన్నింగ్ ఫోటోషూట్స్‌తో గ్లామర్ గేమ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తోంది. లాస్ట్ ఇయర్ ‘తంత్ర, పొట్టెల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమాలతో రాణించింది. పైగా.. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్‌ని కూడా అందుకుంది. ఇప్పుడు సినిమా ఆఫర్స్ కాస్త స్లో అయిన నేపథ్యంలో.. అనన్య తన ఎనర్జీని డిజిటల్ గ్రౌండ్‌లో స్ట్రాంగ్‌గా నిలబెట్టడానికి, ఫాలోవర్స్ బేస్‌ని బూస్ట్ చేయడానికి యూజ్ చేస్తోంది.
బాలీవుడ్ బ్యూటీస్ సోషల్ మీడియా రీఇన్వెంట్ చేసిన స్టైల్‌ని ఫాలో అవుతూ ఇన్‌స్పిరేషన్ తీసుకుంటోంది అనన్య. ప్రస్తుతం అనన్యకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఫోకస్, గ్లామరస్ షూట్స్‌తో త్వరలో 2 మిలియన్ మార్క్‌ని టచ్ చేయడం పక్కా.
-
Home
-
Menu