‘హిట్ 3‘ నుంచి థర్డ్ సింగిల్

‘హిట్ 3‘ నుంచి థర్డ్ సింగిల్
X
ప్రెజెంట్ టాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో రాబోతున్న చిత్రం 'హిట్ 3'. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రమిది.

ప్రెజెంట్ టాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో రాబోతున్న చిత్రం 'హిట్ 3'. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రమిది. 'హిట్' సిరీస్ లో భాగంగా వస్తోన్న ఈ మూవీకి నాని నిర్మాత కూడా. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ వచ్చింది.

మిక్కీ జె మేయర్ సంగీతంలో రాఘవ్ రాసిన ‘తను‘ అంటూ సాగే ఈ పాటను కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ పాడాడు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ గా నాని.. క్రిమినల్స్ ను ఇంటరాగేట్ చేసే మేకింగ్ విజువల్స్ తో ఆ పాట ఆకట్టుకుంటుంది. మే 1న పాన్ ఇండియా లెవెల్ లో ‘హిట్ 3‘ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags

Next Story