'సలామ్ అనాలి' వీడియో సాంగ్

X
ఇండియన్ డ్యాన్సింగ్ సెన్సేషన్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన పాట 'సలామ్ అనాలి'. 'వార్ 2' కోసం ఈ టాలెంటెడ్ హీరోలు నర్తించిన ఈ పాట థియేటర్లలో విజువల్ ఫీస్ట్ అందించింది.
ఇండియన్ డ్యాన్సింగ్ సెన్సేషన్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన పాట 'సలామ్ అనాలి'. 'వార్ 2' కోసం ఈ టాలెంటెడ్ హీరోలు నర్తించిన ఈ పాట థియేటర్లలో విజువల్ ఫీస్ట్ అందించింది. లేటెస్ట్ గా ఈ సాంగ్ ఫుల్ వీడియోని రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్. ఒకే ఫ్రేములో ఇద్దరు డ్యాన్సింగ్ సెన్సేషన్స్ స్టెప్పులేస్తుంటే 'సలామ్ అనాలి' అన్నట్టుగానే ఈ పాట ఉంది.
మరోవైపు ఎన్నో అంచనాలతో వచ్చిన 'వార్ 2' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎన్టీఆర్, హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫైట్స్ కు మంచి స్పందన వచ్చినా.. స్టోరీలో నావల్టీ లేకపోవడం సినిమాకి మైనస్ గా మారింది. ఇప్పటికీ థియేటర్లలలో సందడి చేస్తున్న 'వార్ 2' లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
Next Story
-
Home
-
Menu