దుల్కర్ ప్లేస్‌లో రానా

X
‘హనుమాన్’ వంటి సూపర్ హిట్ తర్వాత తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సినిమా 'మిరాయ్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది.

ఈ చిత్రంలో విలన్‌గా మంచు మనోజ్ ఇప్పటికే ఆసక్తికరమైన పాత్ర పోషిస్తున్నాడు. అయితే, మరో కీలక క్యారెక్టర్‌లో రానా దగ్గుబాటి నటించనున్నట్టు సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్‌ను సంప్రదించినప్పటికీ, షెడ్యూల్ సమస్యల కారణంగా రానా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు తెలుస్తోంది.
ఇక ‘మిరాయ్’ అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ స్కేల్ మేకింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుందని టాక్. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆగస్ట్ 1కి వాయిదా వేశారు.
Next Story
-
Home
-
Menu