తండేల్ రాజు కోసం రంగంలోకి పుష్పరాజ్!

X
నాగ చైతన్య తండేల్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీమ్. అస్సలు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ తో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇటీవల వైజాగ్ లో తండేల్ తెలుగు ట్రైలర్ లాంఛ్ జరిగింది. నిన్న చెన్నైలో తమిళ ట్రైలర్, ఈరోజు ముంబైలో హిందీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్స్ ప్లాన్ చేసారు.
హైదరాబాద్ లో తండేల్ కోసం మరో గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. ఈ తండేల్ జాతర ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇదే విషయాన్ని తెలుపుతూ తండేల్ రాజు కోసం పుష్పరాజ్ వస్తున్నాడని అనౌన్స్ చేసింది టీమ్.
Next Story
-
Home
-
Menu