క్రిష్ కి కృతఙ్ఞతలు తెలిపిన పవన్

'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దర్శకుడు క్రిష్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు పవన్.
'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దర్శకుడు క్రిష్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు పవన్. క్రిష్ మొదటిసారిగా ఈ ప్రాజెక్ట్‌ను తన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు తనకు ఎంతగానో నచ్చిందని.. అలా మొదలైన ఈ సినిమాకోసం ఎంతో కష్టపడ్డామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తన దగ్గరకు తీసుకొచ్చిన క్రిష్ కి కృతఙ్ఞతలు తెలిపారు పవన్.
ఈ ప్రాజెక్ట్ డిలే అవ్వడం వలన ఆయన వేరే ప్రాజెక్ట్ కి వెళ్లాల్సి వచ్చిందని.. ఆ తర్వాత జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని పవన్ అన్నారు. 'ఖుషి' సినిమా జరుగుతున్న సమయంలోనే జ్యోతికృష్ణ తెలుసని.. ఆయనలో మంచి టాలెంట్ ఉందని పవన్ అన్నారు. అలాగే.. ఈ ప్రాజెక్ట్‌కి మరో మెయిన్ పిల్లర్ సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు.
Next Story
-
Home
-
Menu