'లైలా' కోసం పాట పాడిన పెంచల్ దాస్

లైలా కోసం పాట పాడిన పెంచల్ దాస్
X
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'లైలా'. ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా విడుదలకు ముస్తాబైన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'ఓహో రత్తమ్మ' అంటూ మంచి మాస్ బీట్ సాంగ్ రిలీజయ్యింది.

లియోన్ జేమ్స్ మ్యూజిక్ లో ఫోక్ సింగర్ పెంచల్ దాస్ రాసి, పాడిన ఈ పాట ఇన్‌స్టెంట్ గా కనెక్ట్ అయ్యేలా ఉంది. పెంచల్ దాస్ తనదైన ఫోక్ స్టైల్ లో పాడిన ఈ పాటలో హీరోహీరోయిన్లు విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయారు. రామ్ నారాయణ్ తెరకెక్కించిన 'లైలా' సినిమాని షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మించారు.

Tags

Next Story