నాగవంశీ బావమరిది హీరోగా ‘డాన్ బాస్కో‘

నాగవంశీ బావమరిది హీరోగా ‘డాన్ బాస్కో‘
X
టాలీవుడ్ లో వరుస సినిమాలను నిర్మిస్తూ అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది సితార ఎంటర్ టైన్ మెంట్స్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కి అనుబంధ సంస్థగా మొదలైన సితార సంస్థను అగ్ర పథంలో నిలపవడంలో నిర్మాత నాగవంశీది కీలక పాత్ర.

టాలీవుడ్ లో వరుస సినిమాలను నిర్మిస్తూ అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది సితార ఎంటర్ టైన్ మెంట్స్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కి అనుబంధ సంస్థగా మొదలైన సితార సంస్థను అగ్ర పథంలో నిలపవడంలో నిర్మాత నాగవంశీది కీలక పాత్ర. తమ సంస్థ నుంచి ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇస్తోన్న నాగవంశీ కుటుంబం నుంచి ఇప్పుడు కొత్త హీరో వస్తున్నాడు.

నాగవంశీ బావమరిది రుష్యా ‘డాన్ బాస్కో‘ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాని నాగవంశీ నిర్మించడం లేదు. ‘కలర్ ఫోటో, తెల్లవారితే గురువారం, బెదుర్లంక 2012‘ వంటి చిత్రాలను నిర్మించిన బెన్నీ ముప్పనేని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రుష్యాకి జోడీగా మీర్నా నటిస్తుంది. ఇంకా ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ వంటి పెద్ద నటులు కనిపించబోతున్నారు. ఈరోజే ‘డాన్ బాస్కో‘ చిత్రం ముహూర్తాన్ని జరుపుకుంది.

https://x.com/vamsi84/status/1887789219755753981

Tags

Next Story