ఆగస్టు 8న ‘జటాధర‘ టీజర్

X
సుధీర్ బాబు ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశాడు. ‘జటాధర‘ అంటూ ఓ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
సుధీర్ బాబు ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశాడు. ‘జటాధర‘ అంటూ ఓ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తుంది.
వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జటాధర’ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్టు 8న ఈ మూవీ నుంచి టీజర్ రాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో త్రిశూలం పట్టుకున్న సుధీర్ బాబు, సోనాక్షి ఫెరోషియస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. డివోషనల్ థ్రిల్లర్ గా రాబోతున్న రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్. బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు.
Next Story
-
Home
-
Menu