వాన పాటలో జాన్వీ

X
ఒకప్పుడు వాన పాటలకు ఉండే క్రేజే వారు. స్టార్ బ్యూటీస్ సైతం వాన పాటల్లో ఒయ్యారాలు ఒలకబోయడానికి ఏమాత్రం సందేహించే వారు కాదు.
ఒకప్పుడు వాన పాటలకు ఉండే క్రేజే వారు. స్టార్ బ్యూటీస్ సైతం వాన పాటల్లో ఒయ్యారాలు ఒలకబోయడానికి ఏమాత్రం సందేహించే వారు కాదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లో 'పరమ్ సుందరి'లో అలాంటి వాన పాట ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ జంటగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా 'బీగీ శారీ' అంటూ సాగే రొమాంటిక్ రెయిన్ సాంగ్ రిలీజయ్యింది.
ఈ వాన పాటలో శారీలో తడి అందాలతో రెచ్చిపోయింది జాన్వీ కపూర్. సిద్ధు, జాన్వీ కెమిస్ట్రీ బాగుంది. శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ, సచిన్ జిగర్ ఈ పాటను ఆలపించారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తుషార్ జలోటా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 29న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
Next Story
-
Home
-
Menu