పవన్ తో నటించడం నా అదృష్టం - నిధి అగర్వాల్

X
'హరిహర వీరమల్లు' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించింది. బాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నిధి.. టాలీవుడ్ లో ఇప్పుడు 'హరిహర వీరమల్లు'తో పెద్ద విజయాన్ని అందుకోవాలని చూస్తుంది.
'హరిహర వీరమల్లు' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించింది. బాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నిధి.. టాలీవుడ్ లో ఇప్పుడు 'హరిహర వీరమల్లు'తో పెద్ద విజయాన్ని అందుకోవాలని చూస్తుంది. ఈ సినిమాకోసం నాలుగేళ్లకు పైగా తన సమయాన్ని కేటాయించింది నిధి. అంతేకాకుండా.. ఈ చిత్రానికి అందరికంటే మిన్నగా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంది.
ప్రస్తుతం జరుగుతున్న 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో నిధి మాట్లాడుతూ.. పవన్ సార్ తో నటించడం నా అదృష్టం అని తెలిపింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని నిధి ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
Next Story
-
Home
-
Menu