'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
X
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన 50వ చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన 'గేమ్ ఛేంజర్' థియేట్రికల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన 50వ చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన 'గేమ్ ఛేంజర్' థియేట్రికల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.


థియేట్రికల్ గా రిలీజైన 28 రోజులకు ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది 'గేమ్ ఛేంజర్'. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7 నుంచి 'గేమ్ ఛేంజర్' ఓటీటీలో సందడి చేయబోతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో 'గేమ్ ఛేంజర్' స్ట్రీమింగ్ కి వచ్చేస్తోంది. మరి.. ఓటీటీలో 'గేమ్ ఛేంజర్' ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.


Tags

Next Story