ఫిట్‌నెస్ ఫ్రీక్ నాని.. జిమ్ ఫోటో వైరల్!

ఫిట్‌నెస్ ఫ్రీక్ నాని.. జిమ్ ఫోటో వైరల్!
X
టాలీవుడ్ లో సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్స్ అందుకోవడంలో స్పెషలిస్ట్ నేచురల్ స్టార్ నాని. మధ్యలో 'అంటే సుందరానికి' ఏవరేజ్ అనిపించుకున్నా.. ఇప్పుడు నాని కిట్టీలో వరుసగా ఐదు విజయాలున్నాయి. లేటెస్ట్ గా 'హిట్ 3'తో డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

టాలీవుడ్ లో సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్స్ అందుకోవడంలో స్పెషలిస్ట్ నేచురల్ స్టార్ నాని. మధ్యలో 'అంటే సుందరానికి' ఏవరేజ్ అనిపించుకున్నా.. ఇప్పుడు నాని కిట్టీలో వరుసగా ఐదు విజయాలున్నాయి. లేటెస్ట్ గా 'హిట్ 3'తో డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మే నెలలో 'హిట్ 3' ఆడియన్స్ ముందుకు రానుంది.

టాలీవుడ్ లో సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్స్ అందుకోవడంలో స్పెషలిస్ట్ నేచురల్ స్టార్ నాని. మధ్యలో 'అంటే సుందరానికి' ఏవరేజ్ అనిపించుకున్నా.. ఇప్పుడు నాని కిట్టీలో వరుసగా ఐదు విజయాలున్నాయి. లేటెస్ట్ గా 'హిట్ 3'తో డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

మరోవైపు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో 'ద ప్యారడైజ్' పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. 'దసరా' తర్వాత శ్రీకాంత్ ఓదెల తో నాని పనిచేయబోతున్న సినిమా ఇది. ఈ మూవీలో నాని క్యారెక్టర్ మరింత ఊర మాస్ గా ఉండబోతుందట.

మొత్తంగా 'హిట్ 3'లో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్న నాని.. 'ద ప్యారడైజ్' కోసం మాస్ లుక్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలకీ నాని చాలా ఫిట్ గా కనిపించాలి. అందుకే.. ఫిట్‌నెస్ కోసం నాని జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

Tags

Next Story