డ్యాన్సింగ్ క్వీన్ .. గ్లామరస్ క్వీన్ గా టర్న్ తీసుకుంది !

డ్యాన్సింగ్ క్వీన్ .. గ్లామరస్ క్వీన్ గా టర్న్ తీసుకుంది !
X

డ్యాన్సింగ్ క్వీన్ .. గ్లామరస్ క్వీన్ గా టర్న్ తీసుకుంది !టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌ కెరీర్‌పై దృష్టి పెట్టింది. అందుకే.. ఆమె ట్రెడిషనల్ సౌత్ గాళ్ ఇమేజ్‌ను వదిలిపెట్టి.. గ్లామరస్ క్వీన్ గా కొత్త టర్న్ తీసుకుంది. లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలను షేర్‌ చేసిన శ్రీలీల.. అందులో మినీ షార్ట్స్‌ ధరించి కనిపించింది. నీలి డెనిమ్‌ మైక్రోషార్ట్స్‌, టైట్‌ గ్రే టాప్‌, ఎత్తైన బ్లాక్‌ బూట్స్‌ ధరించి శ్రీలీల అల్ట్రా స్టైలిష్‌గా మెరిసింది.

ఈ కొత్త ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు, హాట్‌ ఎమోజీల వర్షాన్ని తెచ్చిపెట్టాయి. అంతేకాదు... శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ను పెంచడం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆమెకు ప్రస్తుతం 9.1 మిలియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. గత రెండు నెలలలోనే ఆమెకు ఫోటోషూట్‌లతో పాటు రెగ్యులర్‌ అప్‌డేట్స్‌ కారణంగా ఒక మిలియన్‌ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ పెరిగారు. శ్రీలీల త్వరలోనే సైఫ్‌ అలీ ఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ సరసన బాలీవుడ్‌లో అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి.

Tags

Next Story