జి.వి. మ్యూజిక్‌లో అనిరుధ్ పాట!

X
అజిత్ కుమార్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
అజిత్ కుమార్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఏప్రిల్ 10న విడుదలకు ముస్తాబైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్.
జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడిన 'గాడ్ బ్లెస్ యూ' సాంగ్ రిలీజయ్యింది. అజిత్ కుమార్ మాస్ స్వాగ్ ను అదిరిపోయే రేంజులో హైలైట్ చేసిన ఈ పాట మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో సునీల్, అర్జున్ దాస్, రాహుల్ దేవ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Next Story
-
Home
-
Menu