'అఖిల్ 6' అనౌన్స్‌మెంట్ టైమ్!

అఖిల్ 6 అనౌన్స్‌మెంట్ టైమ్!
X
అఖిల్ ఇప్పుడు తన కెరీర్‌లో కీలకంగా మారబోయే 6వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అఖిల్ ఇప్పుడు తన కెరీర్‌లో కీలకంగా మారబోయే 6వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించబోతున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా అప్డేట్ ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు రాబోతుంది. ఈ విషయాన్ని సితార సంస్థ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పంచుకుంది. మరోవైపు ఈ సినిమాకు కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అఖిల్ కి జోడీగా శ్రీలీల నటించబోతుందనే ప్రచారం ఉంది. ఈ రోజు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తో పాటు టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు.



Tags

Next Story