నెట్‌ఫ్లిక్స్‌లో అజిత్ సినిమా – ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

X
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విడాముయర్చి’ (తెలుగులో ‘పట్టుదల’) ఫిబ్రవరి 6న విడుదలై మిక్స్‌డ్ టాక్ అందుకుంది. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 3నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.
Next Story
-
Home
-
Menu