ప్రభాస్ ఫౌజీ గురించి అదిరిపోయే అప్డేట్!

ప్రభాస్ ఫౌజీ గురించి అదిరిపోయే అప్డేట్!
X
రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ ఒకటి.

అయితే, ప్రభాస్ గాయపడడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది.ఇక ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఏమిటంటే, 1940ల కాలంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ డ్రామాలకు పేరొందిన హను రాఘవపూడి, ఈ సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది.

ఈ సినిమాలోని దేశభక్తి అంశాలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసే విధంగా ఉండనున్నాయట. ఫౌజీలో ఉన్న డ్రామా, రొమాన్స్ కలయిక ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని సమాచారం.

Next Story