తిరుమల రెండవ (డౌన్) ఘాట్ రోడ్డులోని ఏడో మైలు సమీపంలో ఏనుగుల గుంపు సంచారం
By : Dasari Suresh
Update: 2025-07-04 08:55 GMT
నిన్న రాత్రి తిరుమల రెండవ (డౌన్) ఘాట్ రోడ్డులోని ఏడో మైలు సమీపంలో ఏనుగుల గుంపు సంచారం....
ఏనుగులును అడవిల్లోకి దారిమళ్లించిన అటవీశాఖ సి
బ్బంది, ఏనుగుల సంచారంతో స్తంభించిన ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న విజిలెన్స్ సిబ్బంది