నేడు విజయవాడ సీఐడీ ఆఫీస్‌కు విజయసాయిరెడ్డి
By : Surendra Nalamati
Update: 2025-03-12 04:09 GMT
కాకినాడ పోర్ట్ వాటాల బదిలీకేసులో ఇప్పటికే నోటీసులు.
కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిపై కేసు నమోదు
ఉ.11 గంటలకు విచారణకు హాజరుకానున్న విజయసాయి
ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు హాజరైన విజయసాయి