తిరుమల సమాచారం
By : Surendra Nalamati
Update: 2025-02-19 03:15 GMT
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,427 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.81 కోట్లు.తిరుమల సమాచారం
https://t70mm.com/today-news/tirumala-information-603571