తిరుమల సమాచారం
By : Surendra Nalamati
Update: 2025-02-16 03:25 GMT
టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి
*14 గంటల సమయం*
శ్రీవారి సర్వ దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
నిన్న శ్రీవారిని దర్శించుకున్న *78,873 మంది భక్తులు*
తలనీలాలు సమర్పించిన *30,065 మంది భక్తులు*
నిన్న శ్రీవారి హుండీ *ఆదాయం రూ.3.85 కోట్లు..*