శ్రీశైల మల్లన్న దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ.
By : Surendra Nalamati
Update: 2025-02-24 04:20 GMT
శ్రీశైల మల్లన్న దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ.
శ్రీశైల మల్లన్న దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ.
భక్తులకు కూటమి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు.
నేటి నుండి 4 రోజుల పాటు 24 గంటలు వాహనాలు రాకపోకలకు అనుమతి.
నేటి నుండి దర్శన అనంతరం ప్రతి భక్తుడికి ఉచిత ఫ్రీ లడ్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసిన ఈఓ శ్రీనివాసరావు.