తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ స్థానికత అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Update: 2025-02-11 04:40 GMT

9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివితేనే స్థానికత అంటూ జీవో 33 విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం

జీవో 33ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కల్లూరి నాగ నరసింహ అభిరామ్, మరికొందరు

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమకు నష్టం కలుగుతోందని వాదించిన పిటిషనర్లు

పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చిన తెలంగాణ హైకోర్టు

తొలుత స్థానికతను నిర్థారించే మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.

Tags:    

Similar News