నేడు శ్రీశైలం రానున్న రాష్ట్ర మంత్రులు.
By : Surendra Nalamati
Update: 2025-02-10 05:28 GMT
నేడు శ్రీశైలం రానున్న రాష్ట్ర మంత్రులు.ఆరు మంది మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల యం. పి.శబరి సమావేశం కానున్నారు.
23 వతేది ముఖ్యమంత్రి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
గతంలో శ్రీశైలం ను తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
సున్నిపెంట ను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం అని తెలిపిన ముఖ్యమంత్రి.
శ్రీశైలం అభివృద్ధి పై ప్రత్యేక, భారీ ప్యాకేజ్ ప్రకటించే అవకాశం.