రాజంపేట సబ్ జైలుకు వచ్చిన నరసరావుపేట పోలీసులు
By : Surendra Nalamati
Update: 2025-03-03 04:34 GMT
పోసానిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రస్తుతం రాజంపేటలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి
నరసరావుపేట సీఐ హైమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలింపు
నరసరావుపేట కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నరసరావుపేట పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు
పోసానిపై 153-ఎ, 504, 67 ఐటీ కింద కేసు నమోదు