తొక్కిసలాట ఘటనలో మలిదశ విచారణ నేటి నుంచి ప్రారంభం
By : Surendra Nalamati
Update: 2025-02-21 03:36 GMT
ఈనెల 1వతేదీ నుంచి విచారణ ప్రారంభించిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి సత్యనారాయణమూర్తి
విచారణ కమిటీ ముందు హాజరుకానున్న బాధితులు
నేరుగా విచారణకు హాజరు కాలేని వారికి టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణ
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించనున్న కమిటి
విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న కమిటీ.