శ్రీశైలంలో రెండవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
By : Surendra Nalamati
Update: 2025-02-20 04:05 GMT
• మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు
• సాయంకాలం భృంగివాహనసేవ
• లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు
• ఈ రోజు శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, ద్వారకా తిరుమల వారి తరుపున శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాల సమర్పణ
• సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం
• గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన
• ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ..