రేపు కొణిదెల నాగబాబు నామినేషన్
By : Surendra Nalamati
Update: 2025-03-06 15:40 GMT
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేపు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్న నాగబాబు.
జనసేన నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ కు సర్వం సిద్ధం చేసిన పార్టీ కార్యాలయం.
10 మంది ఎమ్మెల్యేల సంతకాలతో నాగబాబు ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలు రెడీ.