ప్రజాభవన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

Update: 2025-02-22 07:03 GMT

ప్రజాభవన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

బీసీ నేతలతో సమావేశంకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

పాల్గొననున్న మహేష్‌కుమార్‌గౌడ్, బీసీ నేతలు

మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్న రేవంత్

Tags:    

Similar News