కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటి..
By : Surendra Nalamati
Update: 2025-03-13 07:50 GMT
ఏప్రిల్ లో తెలంగాణలో జరిగే భారత్ సమ్మిట్ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో చర్చ
60 దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తూ కీలక అంశాలపై చర్చలు జరపనున్న తెలంగాణ ప్రభుత్వం
అంతర్జాతీయ కార్యక్రమం కావడం తో విదేశాంగ శాఖ అనుమతులు కోసం జయశంకర్ ను కలుస్తున్న రేవంత్ రెడ్డి..